GDWL: కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని గద్వాల కలెక్టర్ సంతోష్ పేర్కొన్నారు. గురువారం చింతల్ పేట్‌లోని షెడ్యూల్డ్ కులాల ప్రభుత్వ బాలుర ఆనంద నిలయం వసతి గృహం, సాంఘిక సంక్షేమ సమీకృత బాలల వసతి గృహంలో నూతన సంవత్సరం వేడుకల్లో అయన పాల్గొన్నారు. పాఠశాలలకు అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.