మరోసారి విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న రిలేషన్‌పై నెట్టింట చర్చ జరుగుతోంది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం వీరిద్దరూ రోమ్కు వెళ్లారు. అయితే ఒకే లొకేషన్లో సింగిల్‌గా దిగిన ఫొటోలను రష్మిక, విజయ్ షేర్ చేశారు. దీంతో మరోసారి వారి పెళ్లి వార్తలు జోరందుకున్నాయి. 2026లో ఫిబ్రవరిలో వారి పెళ్లి జరగనున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.