KMR: కలెక్టర్ కార్యాలయ సమీపంలో గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. రామారెడ్డి మండలం రెడ్డిపేటు చెందిన గోపు నరేశ్ (30) మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కామారెడ్డిలో నివాసం ఉంటన్న నరేశ్ కారులో ఇంటికి వెళ్తుండగా ప్రమాదవశాత్తు కారు బోల్తా పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు.