KNR: రానున్న మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు లక్ష్యంగా యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పని చేయాలని యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆ విభాగం కరీంనగర్ జిల్లా ఇంచార్జీ పెద్దేల్లి తేజస్వి ప్రకాశ్ పిలుపునిచ్చారు. బుధవారం ఎల్ఎండీ కాలనీలో ప్రజాభవన్ సమావేశంలో ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.