NRPT: జిల్లా ఆసుపత్రి అభివృద్ధి కమిటీని నియమిస్తూ.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఛైర్ పర్సన్‌గా వ్యవహరించే ఈ కమిటీలో శివకుమార్ రెడ్డి (సామాజిక సేవ), కృష్ణ కోర్వార్ (ఎన్జీవో), పద్మ (మహిళా సంఘం) సభ్యులుగా నియమితులయ్యారు. వీరితో పాటు మంత్రి వాకిటి శ్రీహరి, ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి సభ్యులుగా ఉన్నారు.