NLR: రాపూరు పట్టణలోని ఒకటవ వార్డు ప్రజల దశాబ్దాల కల నెరవేరుతోంది. పట్టణంలోని దింపుడు కల్లం రోడ్డు వద్ద గత కొన్నేళ్లుగా పేరుకుపోయిన సమస్య పరిష్కారానికి అడుగులు పడ్డాయి. నిన్న రాపూరు పట్టణ పర్యటనకు విచ్చేసిన ఎమ్మెల్యేను స్థానిక నాయకులు కలిసి సమస్య తీవ్రతను వివరించారు. 24 గంటల్లోనే బుధవారం పనులు ప్రారంభమయ్యాయి.