నటి, మాజీమంత్రి రోజా కూతురు అన్షు మూవీల్లోకి రాబోతున్నట్లు, స్టార్ హీరో ఇంటికి కోడలు కాబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. తాజాగా వీటిపై రోజా స్పందించారు. అన్షుకు యాక్టర్ కావాలనే కోరిక లేదని, తాను సైంటిస్ట్ కావాలనుకుంటోందని చెప్పారు. పిల్లలకు భవిష్యత్తును నిర్ణయించుకునే విషయంలో స్వేచ్ఛను ఇచ్చానని తెలిపారు. అన్షు పెళ్లిపై స్పందిస్తూ.. ఆ హీరో ఎవరో చెబితే తెలుసుకుంటానని అన్నారు.