GNTR: విద్యార్థులను మాదకద్రవ్యాల బారి నుంచి రక్షించడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పనిచేస్తోందని గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పేర్కొన్నారు. మంగళవారం కేఎల్ యూనివర్సిటీలో జరిగిన ‘సంకల్పం’ అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ.. క్షణికానందం కోసం మత్తు పదార్థాలకు బానిసలై ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని విద్యార్థులకు సూచించారు.