TG: HYDలో ‘ఫ్యూచర్ సిటీ’ కోసం నాలుగో కమిషనరేట్ ఏర్పాటైంది. రాచకొండ కమిషనరేట్ పేరు ‘మల్కాజిగిరి’గా మారింది. ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, చేవెళ్ల, మొయినాబాద్, శంకర్పల్లి, ఆమన్గల్లును ఫ్యూచర్ సిటీలో కలిపారు. మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలోకి సికింద్రాబాద్, కంటోన్మెంట్, కీసర, శామీర్పేట, కుత్బుల్లాపూర్, కొంపల్లి, బోయినపల్లి, కార్ఖానా, తిరుమలగిరిని చేర్చారు.
Tags :