TG: ‘వాల్టా’ చట్టం ప్రకారం ప్రజలు తమ పొలాల్లో, ఇంటి పరిసర ప్రాంతాల్లో పెంచిన చేట్లను నరికాలంటే అనుమతి తీసుకోవాలని అటవీ శాఖ అధికారులు పేర్కొన్నారు. టేకు, వేప, తుమ్మ, జిట్రేగి, బిల్లుడు తదితర చెట్లను నరికాలంటే అనుమతి తప్పనిసరని తెలిపారు. తాము పెంచుకున్న చెట్లపై పూర్తి అధికారం ఉందని, అటవీ శాఖ అనుమతి లేకుండా చెట్లు నరికినా లేదా తరలించినా చర్యలు తప్పవని ఆమె వెల్లడించారు.