GNTR: ఫిరంగిపురం మండలం వేములూరుపాడు వద్ద మంగళవారం బైక్ అదుపుతప్పి జరిగిన ప్రమాదంలో ఒక యువతికి తీవ్ర గాయాలయ్యాయి. నరసరావుపేట నుంచి గుంటూరు వెళ్తుండగా బైక్కు కుక్క అడ్డురావడంతో ఈ ఘటన జరిగింది. కిందపడి అస్వస్థతకు గురైన బాధితురాలిని స్థానికులు 108 ద్వారా చికిత్స నిమిత్తం గుంటూరు GGHకి తరలించారు. ఈ ప్రమాదనికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.