KMM: వ్యవసాయ ఖర్చులు ఏటేటా పెరుగుతున్న క్రమంలో రైతులకు వాస్తవికంగా, న్యాయంగా రుణ పరిమితులు నిర్ణయించాల్సిన అవసరం ఉందని DCCB పర్సన్ ఇంఛార్జ్ చైర్మన్, జిల్లా కలెక్టర్ అనుదీప్ అన్నారు. మంగళవారం DCCB బ్యాంక్ పరిధిలో 2026-27 సం.కి సంబంధించి వివిధ పంటలపై స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ నిర్ణయాలపై సమీక్షించారు. రైతుల నమ్మకాన్ని మరింత బలోపేతం చేయాలన్నారు.