NGKL: నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో ఎస్పీ ఆదేశాల మేరకు మంగళవారం జిల్లాలోని బస్టాండ్లు, దేవాలయాలు, రద్దీ ప్రాంతాల్లో బాంబ్ స్క్వాడ్ టీంతో విస్తృత తనిఖీలు చేపట్టామని అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. డిసెంబరు 31అర్ధరాత్రి జిల్లా వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తామని, మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.