SDPT: బనకచర్ల ప్రాజెక్టుకు అవసరమైన అత్యంత కీలక అనుమతులు సీడబ్ల్యూసీ నుంచి వచ్చినప్పటికీ తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించడం లేదని మాజీ మంత్రి, సిద్దిపేట MLA హరీశ్‌రావు మండిపడ్డారు. అనుమతులు కనిపించినట్లు, ప్రభుత్వం పడుకున్నట్లు నటిస్తోందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి చిల్లర మాటలకే పరిమితమై రాజకీయ ప్రయోజనాలపై దృష్టి పెట్టడం లేదని మండిపడ్డారు.