E.G: తిరువనంతపురంలో జరిగిన ‘మహిళా సాధికారతపై పార్లమెంటరీ కమిటీ’లో రాజమండ్రి ఎంపీ పురందేశ్వరి మంగళవారం పాల్గొన్నారు. SBI, UBI, ఇండియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, స్వయం సహాయక సంఘాలు (SHGs), ఆర్థిక మంత్రిత్వ శాఖ, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖలతో సమావేశం నిర్వహించారు. మహిళా సంఘాల పనితీరుపై సమగ్ర సమీక్షతో పాటు ఆర్థిక -సామాజిక పరిస్థితిలను వివరించారు.