KKD: పిఠాపురం నియోజకవర్గంలో పేదలకు మెరుగైన వైద్యం కోసం ఆరోగ్యశ్రీ పథకం కింద రూ. 1500 కోట్ల నిధులు కేటాయించ బడ్డాయని మాజీ MLA వర్మ తెలిపారు. అయితే, కొందరు ప్రైవేట్ ఆసుపత్రులు ప్రభుత్వానికి బిల్లులు చెల్లిస్తూనే, రోగులను భయపెట్టి అదనపు డబ్బులు వసూలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. గ్రామాల్లో పేదలకు నష్టం జరగకుండా కార్యకర్తలు జాగ్రత్త వహించాలని తెలిపారు.