KRNL: ఎమ్మిగనూరు పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన టిప్పర్ ఓనర్స్ అసోసియేషన్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే డా. బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి మంగళవా ప్రారంభించారు. సభ్యులకు శుభాకాంక్షలు తెలిపిన ఆయన, ఐక్యతతో పనిచేసి రవాణా రంగ అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. కార్మికుల సంక్షేమం, ఉపాధి పెంపులో అసోసియేషన్ పాత్ర కీలకమని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.