JN: నూతన సంవత్సర వేడుకలు శాంతియుతంగా జరుపుకోవాలని, చట్టాన్ని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని DCP రాజమహేంద్ర నాయక్ అన్నారు. వెస్ట్ జోన్ పరిధిలో డిసెంబర్ 31, జనవరి 1 శాంతి భద్రతలు దెబ్బతినకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ప్రజలందరూ చట్టాన్ని గౌరవించి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు.