WGL: నల్లబెల్లి (M) కేంద్రంలోని రైతు వేదిక వద్ద యూరియా కోసం వచ్చిన ఓ మహిళా రైతుకు టోకెన్లు దొరకలేదని ఆరోపించింది. తనకు నాలుగు ఎకరాల్లో మొక్కజొన్న సాగు ఉందని, యూరియా అందకపోతే పంట నష్టపోయే ప్రమాదం ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ స్పందించి, రైతులకు సరిపడ యూరియా అందించాలని కోరారు.