VZM: సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వం యొక్క అరాచకాలను తిప్పికొడుతూ ఎప్పటికప్పుడు చురుగ్గా ఉంటూ వైయస్సార్సీపీ బలోపేతం కోసం కృషి చేస్తున్న ప్రతీ ఒక్క సోషల్ మీడియా సైనికుడుకి జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం నిర్వహించిన ప్రెస్ మీట్లో సోషల్ మీడియా సైనికుల కృషి మరువలేనిదన్నారు.