WGL: నల్లబెల్లి (M) కేంద్రంలోని రైతు వేదిక వద్ద రైతులకు క్యూలో టోకెన్లు పంపిణీ చేస్తున్నట్లు వ్యవసాయ అధికారి రజిత తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మండలంలోని నాగరాజుపల్లె గ్రామంలో 444 మంది రైతులకు, రేలకుంట గ్రామంలో 333 యూరియా బస్తాలకు రైతులకు టోకెన్లు పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. 3 ఎకరాల భూమి కలిగిన 3 చొప్పున టోకెన్లు అందించినట్లు తెలిపారు.