GNTR: నూతన సంవత్సర వేడుకల వేళ జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ప్రజలకు మంగళవారం కీలక ఆదేశాలు జారీ చేశారు. వేడుకలను శాంతియుతంగా జరుపుకోవాలని, చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ముఖ్యంగా మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై కేసులు నమోదు చేయడంతో పాటు వారి డ్రైవింగ్ లైసెన్సులను రద్దు చేస్తామన్నారు. బహిరంగ వేడుకలు, డీజేలు నిషిద్ధమన్నారు.