శ్రీకాకుళం: ఆమదాలవలస పట్టణంలోని శారదా కల్యాణ మండపంలో మంగళవారం టీడీపీ పార్టీ కుటుంబ సభ్యులతో ముఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే పీయూసీ ఛైర్మన్ కూన రవి కుమార్ హాజరు అయ్యారు. ఈ సందర్బంగా కార్యకర్తలు, నాయకులతో పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.