NTR: జీ.కే కో-ఆపరేటివ్ సొసైటీ జగ్గయ్యపేట శాఖ పరిచయ వేదిక సందర్భంగా సొసైటీ ఛైర్మన్ జీవన్ మెడూరి సొసైటీ మెంబర్స్ జ్యోతిప్రజ్వలన చేసి నూతన సంవత్సర క్యాలెండర్ను సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సొసైటీ ఛైర్మన్ మాట్లాడుతూ.. గోదావరి–కృష్ణ కో-ఆపరేటివ్ సొసైటీని స్థాపించిన ప్రధాన ఉద్దేశ్యాన్ని, అలాగే సొసైటీ విధి విధానాలను సభ్యులకు వివరించారు.