AP: రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా డా.మంతెన సత్యనారాయణ రాజు నియమితులయ్యారు. ప్రభుత్వానికి ప్రకృతి వైద్య సలహాదారుగా ఆయనను నియమిస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్ల పాటు ఆయన పదవిలో కొనసాగనున్నారు.