SKLM: జనవరి 4న ఛలో విశాఖపట్నం కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని CITU జిల్లా అధ్యక్షులు సీ.హెచ్.అమ్మన్నాయుడు పిలుపునిచ్చారు. నేడు ఎచ్చెర్లలో అఖిల భారత మహాసభలు ప్రచారం నిర్వహించారు. కార్పొరేట్ల కు మేలు చేసేందుకు, కార్మిక వర్గం హక్కులను హరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకుంటున్నాయని విమర్శించారు.