RR: జోనల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి కొత్తపేట డివిజన్ కార్పొరేటర్ నాయికోటి పవన్ కుమార్ హాజరయ్యారు. SRLకాలనీ, న్యూ సమతాపురి కాలనీలో జరుగుతున్న స్టార్మ్ వాటర్ పైప్లైన్ పనుల కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అధికారులు దృష్టికి తీసుకువచ్చారు. మోహన్ నగర్ వెంకటేశ్వరస్వామి ఆలయ పరిధిలో గుంతల రోడ్డుకు మరమ్మత్తు చేయాలన్నారు.