AP: కూటమి ప్రభుత్వం జూన్ 12న ‘సుపరిపాలన’ అనే థీమ్‌తో మొదటి సంవత్సర పాలన విజయాలపై కార్యక్రమం నిర్వహించారు. విజయవాడలో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొని.. తాము సాధించిన విజయాలను ప్రకటించారు. ప్రజాపాలనకు మళ్లీ పునరంకితం అయ్యేలా.. అప్పటికి గాడిన పెట్టేసిన పనులను మరింత చురుకుగా సాగేలా నిర్ణయాలు తీసుకున్నారు.