NRPT: పసుపుల గ్రామంలోని కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాలలోని 14 మంది విద్యార్థులకు మరికల్ సర్పంచ్ గుప చెన్నయ్య స్వెటర్స్ను పంపిణీ చేశారు. చలిని దృష్టిలో ఉంచుకుని అనాధ విద్యార్థులకు స్వెటర్లు పంపిణీ చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమం పసుపుల సర్పంచ్ నర్మదా రవి గౌడ్, ప్రిన్సిపల్ రాజ్యలక్ష్మి, నాయకులు వీరన్న, రఘు, రాజు గౌడ్, గోవర్ధన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పాల్గొన్నారు.