TG: అసెంబ్లీలో జీరో అవర్ కొనసాగుతోంది. మేడిగడ్డను కూల్చినట్లే చెక్‌డ్యామ్‌ను కూల్చారని MLA కౌశిక్ రెడ్డి ఆరోపించారు. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ సభ్యులు అభ్యంతరం తెలిపారు. యూరియా కష్టాలను కొత్త ప్రభాకర్ ప్రస్తావించారు. యూరియాపై రైతులు దిగులు చెందాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ తెలిపింది. కాగా మరోవైపు శాసనమండలి జనవరి 2 వరకు వాయిదా పడింది.