CTR: తమిళనాడు తిరువన్నామలైలోని అరుణాచలేశ్వర స్వామి ఆలయంలో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అరుణాచలం జ్యోతిర్లింగ స్వరూపం కావడంతో తెలుగు భక్తుల రాక పెరుగుతోందని ఆలయ వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా చిత్తూరుకు చెందిన పలువురు టీడీపీ నేతలు కూడా స్వామివారిని దర్శించుకున్నారు.