HNK: పట్టణ కేంద్రంలోని BJP జిల్లా కార్యాలయంలో ఇవాళ BJP జిల్లా అధ్యక్షుడు సంతోష్ రెడ్డి, మాజీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ స్థానిక నేతలతో కలిసి ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించారు. జిల్లా అధ్యక్షుడు సంతోష్ రెడ్డి, మాజీ అధ్యక్షురాలు రావు పద్మ మాట్లాడుతూ.. BJPతోనే అభివృద్ధి సాధ్యమని, రాబోయే ఎన్నికల్లో ప్రజలు BJPకి అండగా నిలవాలని వారు కోరారు.