WGL: జనవరి 1 నుంచి వరంగల్, కాజీపేట ప్రాంతాల్లో రైళ్ల షెడ్యూల్లో మార్పులు ఉండనున్నాయి. సికింద్రాబాద్-సిర్పూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఉదయం 8.20 గంటలకు బదులు 8.10 గంటలకు, సికింద్రాబాద్- భద్రాచలం కాకతీయ ఎక్స్ప్రెస్ సాయంత్రం 5.25 గంటలకు బదులు 5 గంటలకు బయలుదేరనుంది. ఇతర రైళ్లలోనూ హాల్టులు, సమయాల్లో స్వల్ప సవరణలు చేశారు.