జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో ఒక్కసారిగా ముగ్గురు ఎస్సైలు బదిలీలు అయ్యారు. అలంపూరు ఎస్సై వెంకటస్వామి, మానవపాడు ఎస్సై చంద్రకాంత్, కోదండపురం ఎస్సై మురళి వి ఆర్కు చేస్తూ ఉన్నతాధికారుల ఆదేశాలు జారీ చేశారు. వారి స్థానంలో నూతనంగా అలంపూర్ ఎస్సై రామకృష్ణ, కోదండపురంకు తరుణ్ కుమార్ రెడ్డి, మానవపాడు ఎస్సై స్వాతి నియామకం అయ్యారు.