SKLM: సంతబొమ్మాళి మండలంలో పలు దేవాలయాల్లో ఈ నెల 30న ముక్కోటి ఏకాదశి కార్యక్రమం సందర్భంగా ఆయానిర్వాహకులు ఏర్పాట్లుచేసారు. చొక్కరవానిపేట గ్రామంలో ఉన్న శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో వేడుకలకు గణపతిస్వామి BJP మండలఅధ్యక్షుడు కామయ్యకు కరపత్రాలు అందజేశారు. సవరపేట, కాశీపురం గ్రామాల్లోఉన్న వెంకటేశ్వరస్వామి ఆలయాల్లో ఉత్తరద్వార దర్శనంకు ధర్మకర్తలు ఏర్పాటు చేసారు.