VZM: గజపతినగరంలో 3 ROB ( Road over bridge) నిర్మాణానికి అనుమతులు వచ్చినట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. కోమటిపల్లి వద్ద, గజపతినగరం మెంటాడ రోడ్డులో, బొండపల్లి మండలం కనిమెరక వద్ద మంజూరైనట్లు వెల్లడించారు. ఈ ROBలు పూర్తయితే వాహనదారులకు ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుందని ఆయన తెలిపారు.