E.G: జిల్లాలో డిసెంబర్ 29న కలెక్టరేట్ నుంచి గ్రామ, వార్డు సచివాలయాల వరకు PGRS (ప్రజా గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టమ్) కార్యక్రమం యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు.అర్జీదారులు నేరుగా లేదా Meekosam.ap.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో వినతులు నమోదు చేయవచ్చు. ప్రజల సమస్యలను స్వీకరించి త్వరిత పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు.