HYD: బిర్యానీలలో అధికంగా ఫుడ్ కలర్ వినియోగం జరుగుతున్నట్లు HYDలో వివిధ తనిఖీల్లో వెల్లడైంది. అనుమానాస్పద రంగు, రుచి మార్పు కనిపిస్తే వెంటనే అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఇందుకోసం GHMC ఫుడ్ సేఫ్టీ విభాగాన్ని సంప్రదించవచ్చు. 040 21111111, foodsafetywing.ghmc@gmail.com వినియోగదారుల భద్రతే లక్ష్యంగా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.