KDP: ప్రభుత్వ వైద్యశాలలో వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటూ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని రాజంపేట MLA ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి సూచించారు. సిద్ధవటంలోని 30 పడకల ప్రభుత్వ వైద్యశాలలో శనివారం ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం జరిగింది. MLA మాట్లాడుతూ.. రాత్రి వేళలో ఆసుపత్రికి వచ్చే రోగులకు వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని తెలిపారు.