నటుడు శివాజీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరో వార్నింగ్ ఇస్తే భయపడే రకం తాను కాదని ఆయన స్పష్టం చేశాడు. ‘నేను బతుకుదెరువు కోసం ఇక్కడికి వచ్చిన వాడిని.. ఇక్కడ కాకపోతే మరొక చోటకి వెళ్లి బతుకుతాను. అంతేకానీ ఆత్మాభిమానం చంపుకోను. వ్యవస్థలను, పరిశ్రమను గౌరవించకుండా, విలువలు లేని బతుకు బతకడం నాకు ఇష్టం లేదు’ అంటూ వ్యాఖ్యానించాడు.