BDK: మణుగూరు మండలం 132కేవీ సింగరేణి విద్యుత్ ఫీడర్లో కారణంగా రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుంది ఏఈ ఒక ప్రకటన ద్వారా తెలిపారు. రేపు ఉదయం 8:00 నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు సుందరయ్య నగర్ వినాయక నగర్ కుంకుడు చెట్ల గుంపు ఏరియాలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని చెప్పారు. ఈ ప్రాంత విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు.