ATP: తాడిపత్రి పట్టణంలో హిందూపురం నియోజకవర్గ అబ్జర్వర్ ఫయాజ్ భాష నూతన నూతన గృహప్రవేశ కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో హిందూపురం నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్ దీపిక భర్త వేణురెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం ఆంజాద్ భాష పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫయాజ్ భాషకు శుభాకాంక్షలు తెలిపి బహుమతి అందజేశారు.