RSS పనితీరుపై కాంగ్రెస్ నేత దిగ్విజయ్‌సింగ్ ప్రశంసలు కురిపించారు. సాధారణ కార్యకర్తను CM, ప్రధానిని చేసిన ఘనత RSSది అని అన్నారు. RSS సంస్థాగత శక్తికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. కాంగ్రెస్‌లో మరింత వికేంద్రికరణ జరగాలని తెలిపారు. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. కాగా, గత కొంతకాలంగా శశిథరూర్ ప్రధాని మోదీని ప్రశంసిస్తున్న సంగతి తెలిసిందే.