TG: సింగరేణిని ప్రైవేట్‌పరం చేసే కుట్రలు చేస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. విద్యుత్ బకాయిలు భారీగా పేరుకుపోయాయని తెలిపారు. సింగరేణి డబ్బులతో రేవంత్ ఫుట్‌బాల్ ఆడుతున్నారని చెప్పారు. ఒకపైపు జీతాలు లేక కార్మికులు ఇబ్బందులు పడుతుంటే సీఎం తన సోకుల కోసం సింగరేణి డబ్బులు వాడుతున్నారని విమర్శించారు.