SKLM: ఉద్దానం ఫేస్-2లో భాగంగా మెలియాపుట్టి మండల కేంద్రంలో గ్రామస్థులు పైప్లైన్లు వేయుటకు అధికారులకు సహకరించాలని పంచాయతీ కార్యదర్శి కిషోర్ కోరారు. శనివారం మెలియాపుట్టి మెయిన్ రోడ్లో షాప్ యజమానులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఎరుసు శ్రీనివాసరెడ్డి, రేఖాన వాసు, దుక్క జోగారావు తదితరులు పాల్గొన్నారు.