KNR: కరీంనగర్ డీసీసీబీ ఛైర్మన్గా పనిచేసిన కొండూరు రవీందర్ రావుకు ఆత్మీయ వీడ్కోలు సమావేశం నిర్వహించారు. మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణలతో కలిసి ఘనంగా సత్కరించారు. సహకార రంగంలో కొండూరు రవీందర్ రావు చేసిన సేవలను వారు కొనియాడారు.