BDK: ప్రతి ఒక్కరూ ఒకరినొకరు గౌరవిస్తూ ఐకమత్యంతో జీవించాలని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పిలుపునిచ్చారు. అన్ని మతాల పండుగలను సమానంగా గౌరవించే సంస్కృతి తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమని పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న క్రిస్మస్ వేడుకలు దమ్మపేట మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాల నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే నేడు పాల్గొని మాట్లాడారు.