GNTR: మంగళగిరి గండాలయపేటలో ఇవాళ తెల్లవారుజామున డీఎస్పీ మురళీకృష్ణ నేతృత్వంలో సిబ్బంది బృందాలుగా ఏర్పడి కార్డెన్ సెర్చ్ నిర్వహించాయి. ఇళ్లల్లో ఎవరెవరు ఉంటున్నారని అనే వివరాలు సేకరించారు. సరైన ధ్రువపత్రాలు లేని 50 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో చోరీలకు గురైన వాహనాలు ఉన్నట్లు తెలిపారు.