KRNL: పెద్దకడబూరు మండలం బసలదొడ్డి గ్రామంలోని శ్రీ వ్యాసరాజరు ప్రతిష్టిత శ్రీ పైరయ్య ఆంజనేయస్వామి దేవస్థానంలో రాతి ముఖద్వారా నిర్మాణానికి గొర్రెల ఈరన్న రూ. 30,000 విరాళంగా ఇవాళ అందించారు. ఆలయ కమిటీ సభ్యులు అన్నమయ్య, ప్రధాన అర్చకులు రామకృష్ణ స్వామి ఆయనకు ప్రత్యేక పూజలు నిర్వహించి భగవంతుని ఆశీస్సులు ఎప్పడు ఉండాలని ఆశీర్వదించారు.