KDP: బ్రహ్మంగారి మఠం మండలానికి చెందిన ఓ యువకుడు శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఇతను బెంగుళూరు నుంచి బ్రహ్మంగారిమఠానికి వస్తుండగా మదనపల్లి- రాయచోటి మార్గమధ్యమంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకొని విచారణ చేపట్టారు.